హోమ్ / వంటకాలు / బ్రెడ్ హల్వా

Photo of Double ka meeta by Ganeprameela  at BetterButter
547
1
0.0(0)
0

బ్రెడ్ హల్వా

Jul-13-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ హల్వా రెసిపీ గురించి

బ్రెడ్ హల్వా

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఈద్
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. కట్ చేసిన మిల్కుబ్రెడ్ ముక్కలు 1కప్
  2. చెక్కర 1/2 కప్
  3. మంచి నీళ్ళు 1 కప్
  4. జీడిపప్పు 10
  5. కట్ చేసిన బాదమ్ 4
  6. పాలు 1కప్
  7. ఇలాచీ 2
  8. నెయ్యి 50gms
  9. కలకండ 50gms

సూచనలు

  1. స్టవ్ పైన గిన్నె పెట్టి చెక్కర వేసి నీళ్ళు వేసి చిన్న మంట తో పాకం చేసుకోవాలి
  2. ఇంకో స్టవ్ పైన చిన్న కడాయి పెట్టీ నెయ్యి వేసి
  3. బ్రెడ్ ముక్కలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  4. తరువాత వేయించిన బ్రెడ్ లో పాలు పోసి పక్కన పెట్టీ
  5. పాకం లో పాలల్లో నానిన బ్రెడ్ వేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యి లో వేపి ఇలాచీ పొడి పైనుండి వేసుకోవాలి అంతే బ్రెడ్ హల్వా రెడీ
  6. ఈ బ్రెడ్ హల్వా కి కలకండ కల్పుకుంటే చాల రచి వస్తుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర