ఆక్రోడ్ బర్ఫీ | Walnut Burfi Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  13th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Walnut Burfi recipe in Telugu,ఆక్రోడ్ బర్ఫీ, Harini Balakishan
ఆక్రోడ్ బర్ఫీby Harini Balakishan
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

ఆక్రోడ్ బర్ఫీ వంటకం

ఆక్రోడ్ బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Walnut Burfi Recipe in Telugu )

  • 1 గ్లాసు : వేయించి పొడి కొట్టిన ఆక్రోడ్
  • 3/4 గ్లాసు : చెక్కర
  • 50 గ్రా : నెయ్యి
  • నీళ్లు సరిపడా

ఆక్రోడ్ బర్ఫీ | How to make Walnut Burfi Recipe in Telugu

  1. రెండు వందల గ్రామ్ అక్రోడ్ నూనెలేకుండ వేయించి చల్లారాక పొడి కొట్టాలి
  2. ఒక్క గ్లాస్ అక్రోడ్ పొడికి ముప్పావు గ్లాస్ చక్కర తీసుకోవాలి
  3. చక్కర మూకుడులో వేసి అది మునిగే అంత నీరు వేయ్యాలి
  4. చక్కర కరిగాక అక్రోడ్ పొడి వేసి కలుపుతూ ఉండాలి
  5. 50 గ్రాముల నెయ్యి వేసి సన్నమంటపై కలుపుతూ ఉండాలి
  6. కొంచం సేపటికి మిశ్రమం మూకుడుకి అంటకుండ వస్తుంది
  7. అప్పుడు దాన్ని నెయ్యిరాసిన పళ్ళెంలో వేసుకోండి
  8. వేసి వేడి మీదనే నచ్చిన ఆకారంలో కట్ చేయ్యాలి
  9. ఎంతో ఆరోగ్యకరమైన ఆక్రోడ్ బర్ఫీ అందరికిసం రెడి.

నా చిట్కా:

200 గ్రాముల ఆక్రోడ్ తో 25 ముక్కలు బర్ఫీ వస్తాయి.

Reviews for Walnut Burfi Recipe in Telugu (0)