హోమ్ / వంటకాలు / ఆక్రోడ్ బర్ఫీ

Photo of Walnut Burfi by Harini Balakishan at BetterButter
692
2
0.0(0)
0

ఆక్రోడ్ బర్ఫీ

Jul-13-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆక్రోడ్ బర్ఫీ రెసిపీ గురించి

అక్రోడ్ ( బ్రైన్ ఫ్రూట్) బర్ఫీ మా అమ్మగారు చేసేవారు. అక్రోడ్ హెల్త్ పరంగా చాలా మంచిది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తినను అని మారాంచేసే పిల్లలకు తినిపించ చక్కటి ఉపాయము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • చల్లగా చేసుకోవటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 గ్లాసు : వేయించి పొడి కొట్టిన ఆక్రోడ్
  2. 3/4 గ్లాసు : చెక్కర
  3. 50 గ్రా : నెయ్యి
  4. నీళ్లు సరిపడా

సూచనలు

  1. రెండు వందల గ్రామ్ అక్రోడ్ నూనెలేకుండ వేయించి చల్లారాక పొడి కొట్టాలి
  2. ఒక్క గ్లాస్ అక్రోడ్ పొడికి ముప్పావు గ్లాస్ చక్కర తీసుకోవాలి
  3. చక్కర మూకుడులో వేసి అది మునిగే అంత నీరు వేయ్యాలి
  4. చక్కర కరిగాక అక్రోడ్ పొడి వేసి కలుపుతూ ఉండాలి
  5. 50 గ్రాముల నెయ్యి వేసి సన్నమంటపై కలుపుతూ ఉండాలి
  6. కొంచం సేపటికి మిశ్రమం మూకుడుకి అంటకుండ వస్తుంది
  7. అప్పుడు దాన్ని నెయ్యిరాసిన పళ్ళెంలో వేసుకోండి
  8. వేసి వేడి మీదనే నచ్చిన ఆకారంలో కట్ చేయ్యాలి
  9. ఎంతో ఆరోగ్యకరమైన ఆక్రోడ్ బర్ఫీ అందరికిసం రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర