హోమ్ / వంటకాలు / శంకరపాళీలు(చక్రపాణాలు)

Photo of Sankara palilu by Indira Bhaskar at BetterButter
696
0
0.0(0)
0

శంకరపాళీలు(చక్రపాణాలు)

Jul-13-2018
Indira Bhaskar
600 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శంకరపాళీలు(చక్రపాణాలు) రెసిపీ గురించి

ఇవి కర కరలాడే అందరూ ఇష్టంగా తినే తీపి వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా లేదా గోధుమపిండి 1 కప్పు
  2. నెయ్యి లేదా నూనె 2 స్పూన్లు
  3. ఇలాచి పౌడర్ 1/4 స్పూన్
  4. నూనె వేయించడానికి
  5. నీరు తగినంత
  6. బెల్లం /పంచదార 1 కప్పుడు

సూచనలు

  1. ముందుగా మైదా లేదా గోధుమపిండి లో నెయ్యి వేసి కలిపి, తీగినన్ని నీరు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి.
  2. దీనిని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి.
  3. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో పంచదార లేదా బెల్లం తురుము వేసి మునిగే వరకు నీళ్ళు పోసి తీగపాకం వచ్చేవరకు పాకం పట్టాలి.
  4. పాకంలో ఇలాచి పౌడర్ కూడా వెయ్యాలి.
  5. ఇప్పుడు పైన చేసుకున్న గోధుమ పిండి ముద్దను చపాతిలా పలుచగా వత్తుకోవాలి.వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  6. ఇప్పుడు నూనె మరిగించి అందులో పైన చేసుకున్న ముక్కలు వేసి చిన్న మంటమీద ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.
  7. ఇప్పుడు వీటిని పైన చేసుకున్న పాకంలో వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉంచి తీసుకుంటే శంకరపాళీలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర