హోమ్ / వంటకాలు / క్యారెట్ ఖీర్

Photo of Carrot kheer by Sree Sadhu at BetterButter
1038
3
0.0(0)
0

క్యారెట్ ఖీర్

Jul-14-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ ఖీర్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా సులువుగా అయ్యిపోతుంది చుట్టాలు వచ్చినప్పుడు ఇట్టే చేసి పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారెట్ తురుము 1 కప్
  2. ఫాట్ పాలు 1 కప్
  3. పంచదార 1/2 కప్
  4. పిస్తా 2-3
  5. బాదాం 2-3
  6. కాజు 2-3
  7. కుంకుమ పువ్వు 2-3 రేకులు
  8. నెయ్యి 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా క్యారెట్ ని కడిగి తొక్కు తీసి తురుముకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  3. కరిగిన తరువాత అందులో డ్రై ఫ్రూప్స్ వేసి వేగిన తరువాత తురిమిన క్యారెట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి
  4. వేగిన తరువాత అందులో పాలు పోసుకోవాలి దానిని బాగా ఉడికించుకోవాలి
  5. ఉడికిన తరువాత అందులో పంచదార కుంకుమ పువ్వు వేసి మరో రెండు నిముషాలు ఉడికించాలి అంతే
  6. దానిని ఒక సెర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర