పెన్సిల్ మిఠాయి | Pencil mithai Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pencil mithai recipe in Telugu,పెన్సిల్ మిఠాయి, Sree Vaishnavi
పెన్సిల్ మిఠాయిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పెన్సిల్ మిఠాయి వంటకం

పెన్సిల్ మిఠాయి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pencil mithai Recipe in Telugu )

  • బ్రెడ్ పొడి 1 కప్
  • పంచదార 1 కప్
  • పాల పొడి 2 చెంచాలు
  • పాలు 1 కప్
  • ఆరంజ్ కలర్ 1 చిటికెడు
  • ఆకుపచ్చ రంగు 1 చిటికెడు
  • పింక్ రంగు 1 చిటికెడు

పెన్సిల్ మిఠాయి | How to make Pencil mithai Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె ని వేడి చేసి అందులో పాలు పోసుకొని కాచుకోవాలి
  2. కాగిన తరువాత అందులో పాల పొడి వేసుకోవాలి
  3. దానిని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  4. అందులో బ్రెడ్ పొడి పంచదార వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి
  5. దానిని మూడు బాగాలుగా విడదీసి రంగులు కలుపుకొని గొట్టం ల చేసుకోవాలి అంతే

Reviews for Pencil mithai Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo