పల్లి లడ్డు | Peanut ladoo Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Peanut ladoo recipe in Telugu,పల్లి లడ్డు, Sree Vaishnavi
పల్లి లడ్డుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పల్లి లడ్డు వంటకం

పల్లి లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peanut ladoo Recipe in Telugu )

  • పల్లి 250 గ్రామ్స్
  • నీళ్లు తగినంత
  • బెల్లం 250 గ్రాములు

పల్లి లడ్డు | How to make Peanut ladoo Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ వెలిగించుకుని అది వేడి అయ్యాక పల్లీలు వేసి తక్కువ మంటలో వేయించుకోవాలి
  2. అవి వేగిన తరువాత వాటిని చల్లరిచి పొట్టు తీసి దంచాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద మరో మూకుడు పెట్టి అందులో బెల్లం నీళ్లు పోసుకుని కరిగించుకొని ఉడికించుకోవాలి
  4. బెల్లం పాకం అయ్యాక దానిని నీళ్లలో వేస్తే ఉండ కట్టాలి అప్పుడు అందులో పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు దానిని ఒక నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని ఉండలు చేసుకోవాలి

Reviews for Peanut ladoo Recipe in Telugu (0)