మిల్క్ మెయిడ్ రబరి | instant rabari Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  16th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • instant rabari recipe in Telugu,మిల్క్ మెయిడ్ రబరి, Indira Bhaskar
మిల్క్ మెయిడ్ రబరిby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మిల్క్ మెయిడ్ రబరి వంటకం

మిల్క్ మెయిడ్ రబరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make instant rabari Recipe in Telugu )

  • పాలు ఒక కప్పు
  • పంచదార నాలుగు చెంచాలు
  • మిల్క్మెయిడ్ 4 చెంచాలు
  • మిల్క్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
  • ఇలాచి పౌడర్ పావు టీ స్పూను
  • కుంకుమపువ్వు చిటికెడు
  • డ్రై ఫ్రూట్స్ ఒక టేబుల్ స్పూన్లు

మిల్క్ మెయిడ్ రబరి | How to make instant rabari Recipe in Telugu

  1. ముందుగా ఒక మందపాటి గిన్నెలో కి పాలు తీసుకుని బాగా మరిగించాలి.
  2. ఇప్పుడు పాలు బాగా మరిగాక అందులో పంచదార ,మిల్క్మెయిడ్, పాలపొడి వేసి బాగా కలపాలి.
  3. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్, కుంకుమపువ్వు కూడా వేసి కలపాలి.
  4. ఇప్పుడు మధ్యమధ్యలో కలుపుతూ పాలు మొత్తం దగ్గర పడి అంచులకి అంటుకునే వరకు ఉంచి తీసుకుంటే మిల్క్ మెయిడ్ రబరి రెడీ .మనకు నచ్చిన పళ్ళు, నట్స్ తో అలంకరించుకుని సర్వ్ చేయడమే.
  5. ఇలా ఉంటుంది.

నా చిట్కా:

దీనిని చిన్న మంట మీద పెట్టి కలుపుతూ చెయ్యాలి లేదంటే పాలు మాడిపోయి మాడు వాసన వస్తాయి. దీనిని పళ్ళ ముక్కలతో తినవచ్చు.

Reviews for instant rabari Recipe in Telugu (0)