హోమ్ / వంటకాలు / కొబ్బరి ఫిర్నీ

Photo of Coconut phirni by Sree Sadhu at BetterButter
635
0
0.0(0)
0

కొబ్బరి ఫిర్నీ

Jul-16-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి ఫిర్నీ రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా ఉంటుంది మరియు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సులువుగా చేసి పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. 1/2 కప్ నాన్నబెట్టిన బియ్యం
  2. పంచదార 1/2 కప్
  3. కొబ్బరి 1 కప్
  4. ఇలాచీ 1/2 కప్
  5. జీడిపప్పు 5-6
  6. పాలు 2 కప్పులు

సూచనలు

  1. ముందుగా బొయ్యాని 30. నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. దానిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ ల చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి
  4. మరిగిన తరువాత అందులో పంచదార ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో బియ్యం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి
  6. అది దెగ్గర పడ్డగా అందులో కొబ్బరి తురుము వేసి వేడి వేడి గా సర్వ్ చేసుకోవడమే జీడిపప్పుతో

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర