గోధుమ రవ్వ అరటి పండు హల్వ | Broken wheat banana drifruit halva Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Broken wheat banana drifruit halva recipe in Telugu,గోధుమ రవ్వ అరటి పండు హల్వ, Divya Konduri
గోధుమ రవ్వ అరటి పండు హల్వby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About Broken wheat banana drifruit halva Recipe in Telugu

గోధుమ రవ్వ అరటి పండు హల్వ వంటకం

గోధుమ రవ్వ అరటి పండు హల్వ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Broken wheat banana drifruit halva Recipe in Telugu )

  • గోధుమ రవ్వ 1/4 కప్పు
  • పంచదార 1/4 కప్పు
  • పాలు 1 కప్పు
  • నెయి 1/4 కప్పు
  • అరటి పండు ముక్క లు 1/2 కప్పు
  • జీడి పపు 1 టీ స్పూన్
  • కీస్మీస్ 1 స్పూన్
  • యాలకుల పొడి చిటికెడు

గోధుమ రవ్వ అరటి పండు హల్వ | How to make Broken wheat banana drifruit halva Recipe in Telugu

  1. ముందుగా ఒక బాండీ తీసుకొని కొంచెం నెయ్యి వేసి గొధుమ రవ్వ వేసీ బాగ వేయించాలి
  2. వేగిన తరువాత అందులో పాలు పోసి రవ్వ మెత్త గా అయైంతవరకు ఉడికించాలి
  3. కలుపుతూ ఉండాలి
  4. ఉడికిన తరువాత పంచదార వేయాలి
  5. పంచదార కరిగి దగ్గర పడేటపుడు అరటి పండుముక్కలు వేయాలి
  6. యాలకుల పొడి , నెయ్యి కూడా వేసుకోవాలి
  7. చిన్న మూకుడు పెట్టి కొంచెం నెయ్యి వేసి జీడి పప్పు ,కిస్మిస్ లను వేగించాలి
  8. ఇవి ఉడికిన హల్వ లొ వేసుకొని కలపాలి
  9. ఒక గిన్నె లొ గొధుమ రవ్వ హల్వ పెట్టి పైన జిడీ పప్పులు వేసి సర్వ చేయాలి

నా చిట్కా:

తేని కూడ వేసుకోవచు

Reviews for Broken wheat banana drifruit halva Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo