రోజ్ కొబ్బరి లడ్డూ | Rose coconut laddoo Recipe in Telugu

ద్వారా Dhana laxmi malayala  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rose coconut laddoo recipe in Telugu,రోజ్ కొబ్బరి లడ్డూ, Dhana laxmi malayala
రోజ్ కొబ్బరి లడ్డూby Dhana laxmi malayala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

2

0

రోజ్ కొబ్బరి లడ్డూ వంటకం

రోజ్ కొబ్బరి లడ్డూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rose coconut laddoo Recipe in Telugu )

  • 1.5 కప్పుల : ఎండు కొబ్బరి
  • 1/2 కప్పు : మిల్క్ మెయిడ్
  • 4 చెంచాలు : రోజా సిరప్
  • 1 చెంచా : నెయ్యి / బటర్
  • 1 చెంచా : ఇలాయిచి పొడి

రోజ్ కొబ్బరి లడ్డూ | How to make Rose coconut laddoo Recipe in Telugu

  1. ఒక ప్యాన్ లో చెంచాడు నెయ్యి వేసి వేడిక్కిన తరువాత కొబ్బరి పొడి వేసుకొని 40 నుండి 50 సెకండ్ల వరకు సన్న ని సెగ మీద వేయించుకోండి.
  2. వేగిన తరువాత మిల్క్ మెయిడ్ మరియు రోజ్ సిరప్ వేసుకొని 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి.
  3. అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించండి.
  4. దెగ్గర పడి ముద్దగా మారిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకొని కాస్త చల్లార నివ్వండి.
  5. ఆ పైన అరచేతి కి కాస్త నూనె రాసుకొని లడ్డూ లు చుట్టు కోండి.
  6. చుట్టిన లడ్డూలని ఎందుకొబ్బరిలో దొర్లించుకొని సర్వ్ చేసుకోండి.
  7. ఎంతో రుచిగా ఉండే కబ్బరి లడ్డూ లు మీ అందరి కోసం.

Reviews for Rose coconut laddoo Recipe in Telugu (0)