హోమ్ / వంటకాలు / తామర గింజల పాయసం

Photo of Foxnuts Paayasam by Sushma Subramanyam at BetterButter
549
0
0.0(0)
0

తామర గింజల పాయసం

Jul-17-2018
Sushma Subramanyam
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తామర గింజల పాయసం రెసిపీ గురించి

అరుదైన మరియు ఆరోగ్యకరమైన, తక్కువ సమయంలో, తక్కువ వస్తువులతో చేసుకోగలిగే తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. తామర గింజలు 1 కప్పు
  2. పాలు 1/2 లీటరు
  3. బెల్లం 1/2 కప్పు
  4. జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు తలా 1 టీ స్పూన్
  5. సారె పప్పు 1 టీ స్పూన్
  6. ఏలకుల పొడి 1/4 టీ స్పూన్
  7. నెయ్యి - 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. పాలు మరగడానికి ఉంచి అదే సమయంలో మిగతా వస్తువులని సమకూర్చి పెట్టుకోవాలి
  2. తామర గింజలు కరకరలాడేలా వేపి మిక్సీలో వక్కా-ముక్కా పొడి చేసుకోవాలి
  3. మరిగిన పాలల్లోకి పొడి చేసిన బెల్లం వేసి కరిగించాలి
  4. నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, సారె పప్పు వేయించి పెట్టుకోవాలి
  5. పొడి చేసిన తామర గింజలని పాలలో 2 నిమిషాలు ఉడికించాలి
  6. ఏలకుల పొడి వేసి కలిపి ఆ పైన జీడిపప్పు, బాదం పప్పు, సారె పప్పు వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర