హోమ్ / వంటకాలు / కస్టర్డ్ కుకీస్

Photo of Custard sweet cookies by Divya Konduri at BetterButter
389
2
0.0(0)
0

కస్టర్డ్ కుకీస్

Jul-18-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కస్టర్డ్ కుకీస్ రెసిపీ గురించి

ఇవి చాల రుచిగా కరకరలాడుతు ఉంటాయి.చిన్న పిల్లలు ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్పు : వెన్న
  2. 1 కప్పు : మైద
  3. 3/4 కప్పు : పంచదార పొడి
  4. 1/2 టీస్పూను : వెనీలా ఎసెన్స్
  5. 1/2 టీ స్పూన్ : బేకింగ్ పొడర్
  6. 1 కప్పు : కస్టర్డ్ పౌడర్
  7. టూటి ఫ్రూటీ ముక్కలు అలంకణకు
  8. 1/2 కప్పు : కొబ్బరి పొడి

సూచనలు

  1. ముందుగా వెన్న, పంచదార పొడి ఒక గిన్నె లో వేసి బాగా బీటు చేసుకోవాలి .
  2. తరువాత మైదా , కస్టర్డ్ పొడి, బేకింగ్ పొడి, కొబ్బరి పొడి అన్నీ మరొక గిన్నెలో వేసి కలుపుకోండి .
  3. ముందుగా కలిపిన వెన్న మిశ్రమం లో వేసి అన్నింటిని ఉండలు లేకుండా కలుపుకోండి
  4. బాగ మృదువుగా కలిపి ఒక గిన్నెలో కి తీసుకొని 5నిమిషాల పాటు ఉంచుకోండి
  5. ఇలా ఉంచిన పిండిని కొంచెం తీసుకొసి గుడర్రం గా చేసి చివరలను కట్ చేసుకొని పువ్వులుగా చేసుకోండి .
  6. వీటిని టూటి ఫ్రూటీ ముక్కల తొ అలంకరించి
  7. ఒవేన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 20 నిమిషాల పాటు లేదా లేత బంగారు రంగు వచ్చే వరకు బేక్ చేసుకోవాలి .
  8. బేక్ చేసిన తరువాత పాన్ లో పది నిమిషాల పాటు చల్లార్చు కొని ఆ తరువాత ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి .
  9. చల్లారినవాటిన డబ్బా లో సర్దుకొని సాయంత్రం చాయి తో పాటు ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర