హోమ్ / వంటకాలు / సునుండలు

Photo of Black gram laddu by Dachapalli Swapna at BetterButter
756
6
0.0(0)
0

సునుండలు

Jul-18-2018
Dachapalli Swapna
25 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సునుండలు రెసిపీ గురించి

లడ్డు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • చల్లగా చేసుకోవటం

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్పు మినుములు
  2. 1 కప్పు చెక్కర
  3. 8 చెంచలు నెయి
  4. 10 బాదం పప్పు

సూచనలు

  1. మొదలు మినుములు వెయించు కొవాలి
  2. మినుములు చల్లారిన తరువాత మిక్స్ పట్టాలి
  3. చెక్కర మిక్స్ పట్టాలి
  4. మినుముల పొడి మరియు చెక్కర పొడి కలుపుకొని వెడి చేసీన నేయ్యి అందులో వెయాలి
  5. అన్నీ కలిపి లడ్డు కట్టాలి
  6. చివరిలొ బాధం పప్పుతో ఆలంకరించుకొవాలీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర