సేమియా పాయసం | Vermicelli kheer Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  18th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vermicelli kheer recipe in Telugu,సేమియా పాయసం, Sree Vaishnavi
సేమియా పాయసంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

సేమియా పాయసం వంటకం

సేమియా పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vermicelli kheer Recipe in Telugu )

  • సేమియా 1 కప్
  • పంచదార 1/2 కప్
  • ఇలాచీ చిటికెడు
  • పాలు 2 1/2 కప్పులు
  • నట్స్ అన్నీ 10(జీడిపప్పు, ద్రాక్ష, బాదాం)
  • నెయ్యి 2 స్పూన్స్

సేమియా పాయసం | How to make Vermicelli kheer Recipe in Telugu

  1. నెయ్యిలో సేమియా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. నట్స్ కూడా నెయ్యి లో వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత గిన్నె లో పాలు వేసి కాగనివ్వాలి.
  4. పాలు కాగినాక చెక్కర వేసి బాగా కలపాలి.
  5. తరువాత పాల్లల్లో చెక్కర బాగా కలిసాక, వేయించిన సేమియా, నట్స్ వేసి ఉడికించాలి.
  6. పాల్లల్లో మిశ్రమం బాగా కలిసాక ఏలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి
  7. ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడి.

నా చిట్కా:

సేమియా పాయసం స్టవ్ ఆఫ్ చేసినాక, గిన్నె లో కొద్దిగా పాలు ఉన్నా, చల్లగా అయ్యాక సేమియా పీల్చుకొని గట్టిపడుతుంది

Reviews for Vermicelli kheer Recipe in Telugu (0)