చాకో పానీ పూరి | Chaco pani puri Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  20th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chaco pani puri recipe in Telugu,చాకో పానీ పూరి, Indira Bhaskar
చాకో పానీ పూరిby Indira Bhaskar
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

చాకో పానీ పూరి వంటకం

చాకో పానీ పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chaco pani puri Recipe in Telugu )

  • రెడీ టు ఫ్రై పానీ పూరి 10
  • న్యూటెల్లా ఒక కప్పు
  • చాకోస్ ఒక కప్పు
  • బిస్కెట్లు 10
  • నూనె డీఫ్రైకి సరిపడా
  • విప్పింగ్ క్రీం 1 కప్పు

చాకో పానీ పూరి | How to make Chaco pani puri Recipe in Telugu

  1. ముందుగా ఒక మూకుడులో నూనె వేసి వేడయ్యాక పాని పూరీలు వేసి వేయించాలి.
  2. ఇప్పుడు అవి చల్లారాక పైన చిన్న రంథ్రము చేసి చుట్టూ న్యూటెల్లా క్రీం రాయాలి.
  3. ఇప్పుడు వీటిలో మీ పిల్లలకు నచ్చే బిస్కెట్లు,చాకోస్ వేసి పైన విప్పింగ్ క్రీం, చాకోస్ తో అలంకరించాలి.
  4. అంతే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకో పానీపూరి రెడీ.
  5. నేను ఇవి మొట్టమొదటిసారిగా చేశాను.మా అబ్బాయి అయితే స్కూల్ కి బాక్స్ లో కూడా పెట్టమన్నాడు.

నా చిట్కా:

వీటిని ఫ్రిజ్ లో పెట్టి కూడా సర్వ్ చేస్తే చల్ల చల్లగా మరింత రుచిగా ఉంటాయి.

Reviews for Chaco pani puri Recipe in Telugu (0)