క్యారెట్ సేమియా పాయసం | Carrot vermicelli kheer Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot vermicelli kheer recipe in Telugu,క్యారెట్ సేమియా పాయసం, Sree Vaishnavi
క్యారెట్ సేమియా పాయసంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

క్యారెట్ సేమియా పాయసం వంటకం

క్యారెట్ సేమియా పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot vermicelli kheer Recipe in Telugu )

  • సేమియా 1 గ్లాస్
  • పాలు 1 గ్లాస్
  • నీళ్లు 1 గ్లాస్
  • జీడిపప్పు 5-6
  • బాదాంపప్పు 5-6
  • పిస్తా 5-6
  • నెయ్యి 5 చెంచాలు
  • క్యారెట్ తురుము 1/2 కప్
  • పంచదార 1 కప్

క్యారెట్ సేమియా పాయసం | How to make Carrot vermicelli kheer Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ వెలిగించి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి
  2. అందులో తరిగిన బాదాం కాజు పిస్తా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. అదే గిన్నెలో నెయ్యి వేసి సేమియా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  4. అందులో వేగిన తరువాత నీళ్లు పోసుకోవాలి
  5. అందులో పాలు కూడా పోసుకోవాలి
  6. దానిని బాగా కలిపి ఉడకనివ్వాలి
  7. ఉడికిన తరువాత కొంచెం వేయించిన క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి
  8. అందులో పంచదార వేసి బాగా కలిపి ఉడికిన తరువాత అందులో వేయించిన బాదాం కాజు పిస్తా వేసి కలుపుకొని సర్వ్ చెసుకోవడమే

Reviews for Carrot vermicelli kheer Recipe in Telugu (0)