జున్ను పాలు లేకుండా జున్ను | Kharvas Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kharvas recipe in Telugu,జున్ను పాలు లేకుండా జున్ను, Sree Vaishnavi
జున్ను పాలు లేకుండా జున్నుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

జున్ను పాలు లేకుండా జున్ను వంటకం

జున్ను పాలు లేకుండా జున్ను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kharvas Recipe in Telugu )

  • 1 కప్ ఫుల్ ఫాట్ మిల్క్
  • 1/2 కప్ మిల్క్ పౌడర్
  • 1 కప్ పెరుగు
  • 1 కప్ కండెన్సెడ్ మిల్క్
  • 1/4 చెంచా ఇలాచీ
  • 2-3 మిరియాల పొడి

జున్ను పాలు లేకుండా జున్ను | How to make Kharvas Recipe in Telugu

  1. ఒక పెద్ద గిన్నె లో పాలు మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలి
  2. వాటిని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  3. అది బాగా కలిసిన తరువాత 1 కప్ పెరుగు 1 కప్ కండెన్సెడ్ మిల్క్ వేసి బాగా కలపాలి
  4. దానిని బాగా కలుపుకోవాలి బాగా కలిసేదాకా
  5. ఆ మిశ్రమం ని ఒక గుండ్రటి పాన్ లో వేసుకోవాలి
  6. అందులో కొంచెం ఇలాచీ పొడి మిరియాల పొడి పైన వేసుకోవాలి
  7. దానిని 30 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి
  8. స్టీమ్ అయ్యిన తరువాత దానిని చాలారుచుకొని సర్వ్ చేసుకోవడమే

Reviews for Kharvas Recipe in Telugu (0)