హోమ్ / వంటకాలు / ఎగ్ లెస్ చాకో క్రీమ్‌ కప్ కేక్స్

Photo of Egg less Chaco cream cup cakes by Indira Bhaskar at BetterButter
1262
1
0.0(0)
0

ఎగ్ లెస్ చాకో క్రీమ్‌ కప్ కేక్స్

Jul-21-2018
Indira Bhaskar
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ లెస్ చాకో క్రీమ్‌ కప్ కేక్స్ రెసిపీ గురించి

మనం మామూలుగా చేసే కప్ కేక్ లకి విప్పింగ్ క్రీమ్ తో చేసిపెడితే పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • అమెరికన్
  • బేకింగ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ కేకులు చేయడానికి
  2. మైదా పిండి ఒక కప్పు
  3. పంచదార పొడి ఒక కప్పు
  4. చాక్లెట్ పౌడర్ పావు కప్పు
  5. బేకింగ్ పౌడర్ పావు చెంచా
  6. బేకింగ్ సోడా పావు చెంచా
  7. పాలు పావు కప్పు
  8. బట్టర్ పావు కప్పు
  9. ఫైన్ అలంకరణకు
  10. విప్పింగ్ క్రీమ్ ఒక కప్పు
  11. m & m చాక్లెట్స్ 20
  12. చాక్లెట్ పౌడర్ ఒక చెంచా

సూచనలు

  1. ముందుగా కప్ కేక్స్ చేయడానికి ఒక గిన్నెలో మైదా పిండి, పంచదార, చాక్లెట్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా,పాలు, బటర్, కొద్దిగా నీరు అన్ని వేసి బాగా ఉండలు లేకుండా గరిట జారుగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు వీటిని కేక్ మోడల్స్ లో వేసి పెట్టుకోవాలి.
  3. ముందుగా ఓవెన్ 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు కప్ కేకుల్ని ఒక 30 నిమిషాలపాటు ఓవెన లో పెట్టి హీట్ చెయ్యాలి.
  5. ఇప్పుడు వీటిపైన విప్పింగ్ క్రీం అలంకరించి పైన చాక్లెట్ పౌడర్, m & m తో అలంకరించాలి.
  6. కప్ కేకులు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర