హోమ్ / వంటకాలు / శెనగ పిండి హాలవ

Photo of Senaga pindi halwa by Reena Andavarapu at BetterButter
1602
1
0.0(0)
0

శెనగ పిండి హాలవ

Jul-21-2018
Reena Andavarapu
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శెనగ పిండి హాలవ రెసిపీ గురించి

రుచికరం శెనగ పిండి హాలవ యే పార్టీ గానీ పూజలు గానీ మంచి సందర్భంలో చేయండి. చాలా మెత్తగా ఇంకా యెంతో రుచిగ ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. శెనగ పిండి ఒక కప్పు
  2. పంచదార ఒక కప్పు
  3. నెయ్యి ఆరా కప్పు
  4. నీరు 2 1/2 కప్పులు
  5. జీడీ పప్పులు 1/4 కప్పు
  6. యేలక గుండా ఒక పెద్దా స్పూన్

సూచనలు

  1. శెనగ పిండి జల్లించి ఒక పాన్లో వేసి అలాగే జీడిపప్పు ఇంకా నెయ్యి వేసి గ్యాస్ మీద సీమలో ఉడికించు కోవాలని.
  2. కలపుతూ ఉండాలి
  3. జీడీ పప్పులు రంగు బ్రౌన్గ మారితే పిండి బాగా వేయించనెట్టు.
  4. ఈ లోపల ఒక బాండిలో నీరు వేడి చేసి పంచదార వేసి కరిగించి యెలక గుండా వేసి ఉంచాలి.
  5. శెనగ పిండి వేయించి వెంటనే ఈ తీపు నీరు అలా దాంట్లో పోస్టు కలుపుతూ ఉండాలి.
  6. కొన్ని సేకండలో అలా దెగ్గర అవుతున్న తాడి
  7. పాన్ కోసలు వదిల్తూనైట్ హాలవ రెడీ.
  8. అంటే, వేడి వేడి హాలవ ఆనందించ అంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర