హోమ్ / వంటకాలు / బెంగాలి బొప్పాడోయి

Photo of Bengali Bapha Doi by Indira Bhaskar at BetterButter
814
0
0.0(0)
0

బెంగాలి బొప్పాడోయి

Jul-22-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెంగాలి బొప్పాడోయి రెసిపీ గురించి

ఇది తో గెడ్డ పెరుగుతో చేసే ఒక బెంగాలీ సాంప్రదాయ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • పశ్చిమ బెంగాల్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గడ్డ పెరుగు ఒక కప్పు
  2. మిల్క్ మెయిడ్ ఒక కప్పు
  3. పాలు 2 చెంచాలు
  4. ఇలాచి పౌడర్ 1/4 స్పూన్
  5. మిక్సడ్ నట్స్ 1 చెంచా
  6. నెయ్యి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా పెరుగుని ఒక బౌల్లోకి తీసుకుని అందులో milkmaid వేసి బాగా కలపాలి.
  2. ఇప్పుడు అందులో రెండు చెంచాల పాలు పోసి, ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా ఉండల్లేకుండా కలిపి పక్కనుంచాలి.
  3. ఇప్పుడు ఒక్క గిన్నెకి నెయ్యి రాసి అందులో పైన చేసుకున్న మిశ్రమాన్ని వేసి పైన డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి పైన అల్యూమినియం ఫాయిల్తో చుట్టి లేదా గట్టిగా ఉండే మూత పెట్టి 30 నిమి షాల పాటు కుక్కర్లో విజిల్ పెట్టకుండా ఉడకనివ్వాలి.
  4. తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బెంగాలీ ట్రెడిషనల్ బప్పాడోయి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర