కొబ్బరి రవ్వ కేక్ | KOBBARI ravva cake Recipe in Telugu

ద్వారా Satya Harika  |  22nd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • KOBBARI ravva cake recipe in Telugu,కొబ్బరి రవ్వ కేక్, Satya Harika
కొబ్బరి రవ్వ కేక్by Satya Harika
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కొబ్బరి రవ్వ కేక్ వంటకం

కొబ్బరి రవ్వ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make KOBBARI ravva cake Recipe in Telugu )

  • 1/2కప్ ఉప్మా రవ్వ
  • 1/2 కప్ కోకనుట్ తురుము
  • 1 కప్ మిల్క్
  • 1/2స్పూన్ వనిల్లా ఎసెన్స్
  • 1/2 స్పూన్ బ్రేకింగ్ పౌడర్
  • జీడిపప్పు సరిపడా
  • బాదం సరిపడా
  • కిస్ మిస్ సరిపడా
  • లెమన్ 1/2స్పూన్

కొబ్బరి రవ్వ కేక్ | How to make KOBBARI ravva cake Recipe in Telugu

  1. ముందు గా బోయిల్ చేసిన 1 గ్లాస్ మిల్క్ లో లెమన్ కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలి
  2. ఇపుడు ఒక బౌల్ లో రవ్వ,కోకనుట్ తురుము వేసి కలిపి అందులో మిల్క్ వేరగొట్టిన మిల్క్ నీ వేసి కొంచెం కొంచెం గా కలుపుకుని 5 మినిట్ పక్కన పెట్టుకోవాలి
  3. తర్వాత అందులో బీకింగ్ పౌడర్ ,వనిల్లా ఎసెన్స్ ,ఆయిల్ వేసి కలిపి అందులో డ్రై ఫ్రూయిట్స్ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి
  4. ఇపుడు కేక్ బౌల్ ఆర్ నార్మల్ బౌల్ లో ఆయిల్ అప్లై చేసి అందులో ఈ కేక్ బెటర్ వేసుకోవాలి
  5. ఇపుడు ఓక లావు పాటి ముకిడి స్టవ్ మీద పెట్టి అందులో లో స్టాండ్ పెట్టి ఈ కేక్ బెటర్ వేసి పైన ప్లేట్ తో కవర్ చేసుకుని ....20 మెయిన్ ఉంచ తర్వాత ి టూత్ పిక్ తో గుచ్చి చూడాలి అంటుకోక పోతాఏ కేక్ రెడి
  6. ఒకవేళ అంటుకుంటే ఇంకో 10 మెయిన్ ఉంచితఏ సారి...ఇలా రెడి ఐనా కేక్ నీ కట్ చేసుకోవడమే

Reviews for KOBBARI ravva cake Recipe in Telugu (0)