హోమ్ / వంటకాలు / తీపి గులాబీ పువ్వులు

Photo of Sweet rose flowers by Sree Sadhu at BetterButter
668
2
0.0(0)
0

తీపి గులాబీ పువ్వులు

Jul-23-2018
Sree Sadhu
14 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి గులాబీ పువ్వులు రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. 1/4 కేజీ : మైదా
  2. 1/4 కేజీ : పంచదార
  3. 1/2 చెంచా : ఏలకులు పొడి
  4. 1 కప్పు : బియ్యం పిండి
  5. నూనె వేయించటానికి సరిపడా
  6. పువ్వులు చట్రం

సూచనలు

  1. ముందుగా పావు కేజీ మైదా పిండిలో ఒక కప్పు బియ్యం పిండి కలపాలి
  2. అందులో పావు కేజీ పంచదార వేయాలి.
  3. అందులో ఏలకులు పొడి వేయాలి.
  4. అందులో నీళ్ళు పోసి దోసె పిండి లాగా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి.
  6. ఆ కడాయి లో వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి.
  7. నూనె వేడి అయ్యాక అందులో పువ్వులు చట్రం నూనె లో ముంచాలి.
  8. ఒక 2 నిమిషాలు ముంచి తరువాత మనం ముందుగా కలుపుకున్న మైదా పిండిలో ముంచి వెంటనే నూనె లో ముంచాలి. 
  9. ఒక 20 సెకనుల ఉంచి పుల్లతో ఆ చట్రాని గుచ్చాలి.
  10. అపుడు పువ్వు విడిపోతుంది.పువ్వు బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
  11. అంతే రుచికరమైన తీపి గులాబీ పువ్వులు రెడీ. మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర