హోమ్ / వంటకాలు / బిస్కెట్ కేక్

Photo of Biscuit cake by Sree Sadhu at BetterButter
687
3
0.0(0)
0

బిస్కెట్ కేక్

Jul-23-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
150 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బిస్కెట్ కేక్ రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బిస్కెట్ 2 ప్యాకెట్లు

సూచనలు

  1. ముందుగా బిస్కెట్ ని ఒక గాజు గిన్నెలోకి తీసుకోవాలి
  2. బిస్కెట్ ని ముక్కలుగా చేసుకోవాలి
  3. అక్రూట్స్ ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి
  4. వాటిని ఒక కడాయి లోకి తీసుకొని వేయించుకోవాలి
  5. వేయించిన వాటిని బిస్కెట్ ముక్కల్లో వేసుకోవాలి
  6. పంచదార ని ఒక దాంట్లో తీసుకోవాలి
  7. అందులో కోకో పౌడర్ కూడా వేసుకోవాలి
  8. దాని బాగా కలుపుకోవాలి
  9. అందులో నీళ్లు పోసుకోవాలి
  10. బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి
  11. అందులో ముక్కలు చేసుకున్న బట్టర్ వేసుకోవాలి
  12. బాగా కలుపుకోవాలి
  13. అందులో చాకో ఎసెన్స్ కూడా వేసుకోవాలి
  14. దానిని ముక్కలు చేసుకున్న బిస్కెట్స్ లో వేసుకోవాలి
  15. దానిని బాగా కలిపి ఫ్రిడ్జ్ లో 2 గంటలు ఉంచాలి
  16. ఈలోపు ఒక చాకో చిప్స్ ని డబల్ బాయిల్ చేసుకోవాలి
  17. బాగా కరిగించుకోవాలి
  18. దానిని బిస్కెట్ మీద వేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర