హోమ్ / వంటకాలు / ఎర్రనుక ప్రసాదం

Photo of Wheat ravva prasadam by Sree Sadhu at BetterButter
671
1
0.0(0)
0

ఎర్రనుక ప్రసాదం

Jul-23-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్రనుక ప్రసాదం రెసిపీ గురించి

ఇది చేయడం చాలా సులువు మరియు ఇది దేవుడికి ప్రసాదం గా పెట్టుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. ఎర్ర నూక 1 గ్లాస్
  2. నీళ్లు 2 గ్లాసులు
  3. పాలు 1 గ్లాస్
  4. పంచదార 1 గ్లాస్
  5. యాలకుల పొడి 1/2 చెంచా
  6. నెయ్యి 5 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఎర్రనుక ని రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి
  2. ఉడికిన తరువాత అందులో పాలు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి
  3. అది బాగా ఉడికిన తరువాత అందులో యాలకుల పొడి ,నెయ్యి వేసి ఉడికిన తరువాత వేడి వేడి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర