హోమ్ / వంటకాలు / అ ఆ బర్ఫీ

Photo of A aa burfi by Sree Sadhu at BetterButter
232
2
0.0(0)
0

అ ఆ బర్ఫీ

Jul-23-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అ ఆ బర్ఫీ రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది జలుబు చేసినప్పుడు నోటికి చాల బాగుంటుంది ఇది కారంకారంగా తియ్యతియ్యగా మంచి రుచితో ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 2

  1. అల్లం తరిగినది 1 కప్
  2. ఆల్మండ్ నానబెట్టినది(తరిగినది) 1 కప్
  3. పంచదార 1 కప్
  4. నెయ్యి 5 చెంచాలు
  5. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా అల్లం ని బాగా కడిగి తొక్కు తీసుకొని జూలియెట్స్ ల కట్ చేసుకోవాలి
  2. ఆల్మండ్ ని ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టుకొని తరుగుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  4. కరిగిన తరువాత అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి
  5. వేగిన తరువాత అందులో బాదాం వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో అల్లం వేసి వేయించాలి
  7. వేగిన తరువాత అందులో పంచదార వేసి కరిగించాలి పంచదార కరిగాక బాగా కలుపులోవాలి అది బాగా దెగ్గర పడనివ్వాలి
  8. దగ్గర పడ్డగా దాని ఒక నెయ్యి రాసిన గిన్నె లో పరుచుకొని చల్లార్చుకోవాలి బాదాం తో డెకరేట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర