స్ట్రాబెర్రీ మిల్క్ కేక్ | Strawberry milk cake Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Strawberry milk cake recipe in Telugu,స్ట్రాబెర్రీ మిల్క్ కేక్, Sree Vaishnavi
స్ట్రాబెర్రీ మిల్క్ కేక్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

స్ట్రాబెర్రీ మిల్క్ కేక్ వంటకం

స్ట్రాబెర్రీ మిల్క్ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Strawberry milk cake Recipe in Telugu )

  • ఫుల్ ఫాట్ మిల్క్ 1 లీటర్
  • స్ట్రాబెర్రీ క్రష్ 1 కప్
  • పంచదార 1 కప్

స్ట్రాబెర్రీ మిల్క్ కేక్ | How to make Strawberry milk cake Recipe in Telugu

  1. ముందుగా పాలను లావు గిన్నె లో పోసుకొని సగం అయ్యే వరకు మరిగించుకోవాలి
  2. అది దెగ్గర పడుతున్నప్పుడు అందులో పంచదార వేసుకోవాలి
  3. దానిని బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. కలుపుకున తరువాత అందులో స్ట్రాబెర్రీ క్రష్ వేసుకొని బాగా కలిపి దానిని ఇంకా దెగ్గరపడనివ్వాలి
  5. అది దెగ్గర పడిన తరువాత దాని ఒక మౌల్డ్ లో వేసుకొని చల్లరిన తరువాత సర్వ్ చేసుకోవడమే

Reviews for Strawberry milk cake Recipe in Telugu (0)