హోమ్ / వంటకాలు / చక్ర పొంగలి

Photo of SWEET pongal by Nalini Pyaraka at BetterButter
693
0
0.0(0)
0

చక్ర పొంగలి

Jul-23-2018
Nalini Pyaraka
5 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్ర పొంగలి రెసిపీ గురించి

తెలుగు వారి సాంప్రదాయిక తీపి వంటకం. పండుగలు మరియు దేవుడి నైవేద్యము గా తరుచుగా వండుకునే వంటకం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం : 1 కప్
  2. పెసరపప్పు : 1/2 కప్
  3. బెల్లం: 200 గ్రామ్స్
  4. నెయ్యి: 1/4కప్
  5. జీడిపప్పు : 1 టేబుల్ స్పూన్
  6. బాదం : 1 టేబుల్ స్పూన్
  7. ఇష్టమైతే కిస్మిస్ : 1 టేబుల్ స్పూన్
  8. యాలకలు పొడి : 1 టీస్పూన్

సూచనలు

  1. బియ్యం, పెసరపప్పు శుభ్రంగా కడిగి కుక్కర్ లో వెయ్యాలి.
  2. 3కప్పుల నీళ్లు పోయాలి. ఏలకుల పొడివేయాలి.
  3. 2 పెద్ద చెంచాల నెయ్యి వెయ్యాలి కుక్కర్ మూత పెట్టి,స్టవ్ వెలిగించి దానిమీద పెట్టాలి.
  4. 4,5 విజిల్స్ వచ్చేదాకా ఆగి,స్టవ్ ఆపేయాలి.
  5. బెల్లం పోడిచేసుకోవాలి స్టీమ్ పోగానే కుక్కర్ మూత తెరిచి బెల్లంవేసి కలుపుతూ మరోసారి చిన్న
  6. మంట మీద 2,3 నిముషాలు వేడిచెయ్యాలి. మిగిలిన నెయ్యి వేడిచేసి డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించాలి.
  7. చక్రపొంగలి వేరే గిన్నెలోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర