ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ | Eggless black forest cake Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Eggless black forest cake recipe in Telugu,ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్, Indira Bhaskar
ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్by Indira Bhaskar
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ వంటకం

ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Eggless black forest cake Recipe in Telugu )

  • మైదా పిండి ఒక కప్పు
  • ఉప్పు చిటికెడు
  • పంచదార అరకప్పు
  • milkmaid అరకప్పు
  • పాలు అరకప్పు
  • నూనె లేదా బటర పావు కప్పు
  • బేకింగ్ పౌడర్ అర చెంచా
  • బేకింగ్ సోడా పావు చెంచా
  • కోకో పౌడర్ అరకప్పు
  • కాఫీ పౌడర్ అర చెంచా
  • వెనిలా ఎసెన్స్ ఒక చెంచా
  • విప్పింగ్ క్రీమ్ ఒక కప్పు
  • డార్క్ చాక్లెట్ చిన్నది 1
  • m & m కొన్ని

ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ | How to make Eggless black forest cake Recipe in Telugu

  1. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, కాఫీ పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి.
  2. ఇప్పుడు అందులో పాలు ,కండెన్స్డ్ మిల్క్ (మిల్క మెయిడ్) ,బట్టర్, వెనీలా ఎసెన్స్, తగినన్ని నీళ్లు వేసి కొద్దిగా జారుగా ఉండేలా కలుపుకోవాలి.
  3. ఓవెన్ ని ముందుగానే 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కి దగ్గర వేడి చేసి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు కేక్ బౌల్లో బటర్ పేపర్ వేసి పైన చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి 30 నిమిషాలపాటు బేక్ చెయ్యాలి.
  5. ఇప్పుడు కేక్ రెడీ అయ్యాక విప్పింగ్ క్రీం మరియు డార్క్ చాక్లెట్తో అలంకరించి పైన m& m చల్లుకుంటే ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ.

నా చిట్కా:

ఈ కేక్ని మొత్తం చాక్లెట్తో కూడా అలంకరించుకోవచ్చు.

Reviews for Eggless black forest cake Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo