అంగూరి రసమలై | Angoori rasmalai Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Angoori rasmalai recipe in Telugu,అంగూరి రసమలై, Sree Vaishnavi
అంగూరి రసమలైby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    76

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

అంగూరి రసమలై వంటకం

అంగూరి రసమలై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Angoori rasmalai Recipe in Telugu )

  • పన్నీర్ 1 కప్
  • పంచదార 1/2 కప్
  • ఇలాచీ 1/2 చెంచా
  • పాలు 2 కప్పులు
  • నీళ్లు 2 కప్పులు
  • కుంకుమపువ్వు 2-3 రేకులు
  • నిమ్మరసం 1/2 చెంచా
  • మైదా 2-3 చెంచాలు

అంగూరి రసమలై | How to make Angoori rasmalai Recipe in Telugu

  1. ముందుగా పనీర్ ని బాగా కలుపుకోవాలి
  2. దానిని చేతితో చాలా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి
  3. అందులో కొంచెం మైదా పిండి వేసి మళ్ళి దానిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  4. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పంచదార వేసి పంచదార ని బాగా కరగనివ్వాలి అందులో ఇలాచీ మరియు నిమ్మరసం వేసుకొని ఉడికిన తరువాత పన్నీర్ ఉండలు వేసుకొని బాగా ఉడికించాలి
  5. మరో వైపు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పాలు పోసుకొని పంచదార వేసి బాగా కలుపుతూ మలై ల చేసుకోవాలి
  6. ఉడికిన పనీర్ ఉండలులో నీళ్లు తీసి పాల మిశ్రమం లో వేసుకొని మరో కొద్ది సేపు ఉడికించుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకోవడమే

Reviews for Angoori rasmalai Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo