సున్నిఉండలు | SUNNUMDALU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SUNNUMDALU recipe in Telugu,సున్నిఉండలు, Ram Ram
సున్నిఉండలుby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

సున్నిఉండలు వంటకం

సున్నిఉండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SUNNUMDALU Recipe in Telugu )

  • మినపగుళ్లు 1/2 కేజీ
  • బెల్లం 1/2కేజీ
  • నెయ్యి 1/4కేజీ

సున్నిఉండలు | How to make SUNNUMDALU Recipe in Telugu

  1. ముందుగా మినపగుళ్లను పొడివాటిని నూనె లేకుండా కొద్దిగా రంగు మారి వేగిన వాసన వచ్చేవరకు వేయించుకోవాలి..
  2. అవి చల్లరినతర్వాత మిక్సీ లో కానీ మిల్లు లో కానీ బాగా మెత్తగా కాకుండా బాగా బరకగా కాకుండా ఆడించాలి..
  3. ఇప్పుడు ఆడించిన పొడిలో 1/2కేజీ బెల్లం బాగా మెత్తగా పొడి చేసి కలపాలి ..
  4. ఇప్పుడు 1/4కేజీ నెయ్యి కరిగినది ఉండాలి ..ఇది పొడిలో వేసి అంత బాగా కలిపి రెండు చేతులతో వొత్తుకుంటు ఉండలు చేసుకోవాలి ..
  5. ఇలా చేసుకోవాలి..

నా చిట్కా:

పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం బదులు,, కానీ బెల్లంతో చేసినవి రుచిగా ఉంటాయి..

Reviews for SUNNUMDALU Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo