హోమ్ / వంటకాలు / సెమియా దద్దోజనం

Photo of SEMIYA CURD RICE by Tejaswi Yalamanchi at BetterButter
504
3
0.0(0)
0

సెమియా దద్దోజనం

Aug-09-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమియా దద్దోజనం రెసిపీ గురించి

చాలా ఆరోగ్యకరమైన వంటకం.వంటికి చలువ కూడా.ఎప్పుడు అయిన తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సెమియా : 1 కప్
  2. చల్లటి పెరుగు : 3/4 కప్
  3. పాలు : 1/4 కప్
  4. జీడిపప్పులు : 15
  5. నీరు : 2 కప్పులు
  6. తురిమిన క్యారట్ : 3 చెంచాలు
  7. ఉప్పు తగినంత
  8. పచ్చి మిర్చి ముక్కలు : 2 చెంచాలు
  9. నూనె : 4 చెంచాలు
  10. కార్వేపకు : 1 రెమ్మ
  11. ఆవాలు : 1 చెంచా
  12. మినపప్పు : 1 చెంచా

సూచనలు

  1. ఒక బాండీ పెట్టి సెమియా వేసి కాస్త ఎర్రగా వొచ్చేదాక వేయించండి.
  2. తరవాత ఇంకో గిన్నె లో నీరు పోసి అవి కాగాక వేయించిన సెమియా ఒక చెంచా నూనె వేసి 3 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించి దించి నీరు తీసి సెమియాని ఒక గిన్నె లో తీసుకోండి(నూనె వల్ల సెమియా అట్టుకోదు)
  3. ఒక బాండీ పెట్టి 2 చెంచాల నూనె వేసి కాగాక ఆవాలు,మినప్పప్పు వేసి వేగానీవండి
  4. దానిని సెమియా లో వేయండి
  5. ఇప్పుడు ఇంకో చెంచా నూనె వేసి జిడిపప్పు వేయించండి.పక్కన ప్లేట్ లో పెట్టుకోండి
  6. ఇప్పుడు సెమియా లో పెరుగు ,పాలు వేసి ఉప్పు వేసి కలపండి
  7. దానిలో తురిమిన క్యారట,వేయించిన జిడిపప్పు వేసి కలపండి.
  8. అంతే సెమియా దద్దోజనం తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర