చింత పండు పులిహోర | Tamarind pulihora Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tamarind pulihora recipe in Telugu,చింత పండు పులిహోర, Ganiprameela Ganiprameela
చింత పండు పులిహోరby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

చింత పండు పులిహోర వంటకం

చింత పండు పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamarind pulihora Recipe in Telugu )

  • ఉడికించిన అన్నం 2 కప్స్
  • చింతపండు 25గ్రామ్స్
  • నూనె 4స్పూన్స్
  • పచ్చిమిర్చి 5
  • చిన్న అల్లం ముక్క
  • పల్లీలు 25 గ్రామ్స్
  • చెనగ పప్పు 3 స్పూన్స్
  • మినపప్పు 3స్పున్స్
  • ఆవాలు 1 స్పూన్
  • మెంతి పిండి 1/4 స్పూన్
  • మిర్యాల పొడి 1/4 స్పూన్
  • కర్వేపాకు 2 రెమ్మలు
  • ఉప్పు తగినంత
  • పసుపు 1/2 స్పూన్
  • ఇంగువ 1/4 స్పూన్

చింత పండు పులిహోర | How to make Tamarind pulihora Recipe in Telugu

  1. ముందుగా అన్నం చల్లార పెట్టాలి చింతపండు రసం చిక్కగా తీసి ఉప్పు పసుపు 1/2స్పూన్ నూనె వేసి కమ్మటి వాసన వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి
  2. తరువాత కడాయి స్టవ్ పైన పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు పల్లీలు ఎండుమిర్చి చెనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి వేగుతుండగా మెంతిపొడి ఇంగువ మిర్యాలపొడి పసుపు వేసి కర్వేపాకు చివరిగా వేసి
  3. పోపు ని అన్నం లో కలిపి చింతపండు గుజ్జు కూడ పోపు తో పాటు కలిపి ఉప్పు రుచికి తగినట్టుగా వేసుకోవాలి 5 నిమిషాలు పులిహోర అనిచిపెట్టి పెట్టి తరువాత తింటే పులిహోర చాల బాగుంటుంది

Reviews for Tamarind pulihora Recipe in Telugu (0)