చెక్కర పొంగలి | CHEKKARA pongali Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CHEKKARA pongali recipe in Telugu,చెక్కర పొంగలి, Kavitha Perumareddy
చెక్కర పొంగలిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

చెక్కర పొంగలి వంటకం

చెక్కర పొంగలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHEKKARA pongali Recipe in Telugu )

  • 1.బియ్యము ఒక కప్
  • 2.చెక్కర ఒక కప్
  • 3.పాలు ఒక కప్
  • 4.నెయ్యి పావు కప్
  • 5.జీడిపప్పు 20 గ్రామ్స్
  • 6.ఎండు ద్రాక్ష 20 గ్రామ్స్
  • 7.యాలకులు 6
  • 8.నీళ్లు ఒకటిన్నర కప్
  • 9.బెల్లం కొద్దిగా

చెక్కర పొంగలి | How to make CHEKKARA pongali Recipe in Telugu

  1. 1.ముందుగా బియ్యం కడిగి పెట్టుకోవాలి. 2.ఇప్పుడు పోయిమీద గిన్నె పెట్టుకుని నానిన బియ్యం ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి ఉడికించాలి .కొద్దిగా పలుకుగా ఉడికించాలి . 3.కొద్దిగా ఉడికిన తరువాత చెక్కర ,పాలు,బెల్లము వేసి చిన్నమంట మీద ఉడికిస్తూ ఉండాలి. 4.పక్కన చిన్న గిన్నెలో నెయ్యి వేసి కాగిన తరువాత జీడిపప్పు, ఎండుద్రాక్ష,వేసి వేపుకొని ...ఉడుకుతున్న పొంగలి లో కలపాలి ... 5.యాలకుల పొడి కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి ...అడుగుటకుండా ... 6.కొంచెం దగ్గర పడే వరకు ఉడికించాలి ...మంట చిన్నగానే ఉండాలి ... 7 .అంతే,ఇంకా చెక్కర పొంగలి రెడీ ...దేవునికి నైవేద్యం పెట్టడానికి :relaxed:

నా చిట్కా:

మంట చిన్నగా ఉంటే సమంగా ఉడికి చెక్కర పొంగలి కి మంచి రుచి ,సువాసన వస్తుంది.

Reviews for CHEKKARA pongali Recipe in Telugu (0)