హోమ్ / వంటకాలు / సొర కాయ సాంబారు

Photo of Bottleguard sambar by Divya Konduri at BetterButter
453
4
0.0(0)
0

సొర కాయ సాంబారు

Aug-09-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొర కాయ సాంబారు రెసిపీ గురించి

ఇది టిఫెన్ లతో లేక అన్నం తో కలిపి తినవచ్చు

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. ఉడికించిన కంది పప్పు ఒక కప్పు
  2. సొర కాయ ముక్కలు ముప్పావు కప్పు
  3. చింత పండు రసం ముప్పావు కప్పు
  4. ఉల్లి ముక్కలు ఒక పాయ
  5. టమోట ముక్కలు ఒకటి
  6. మిరపాయకాయలు రెండు
  7. కేరట్ ముక్కలు ఒకటి
  8. తాలింపు...
  9. జీలకర్ర ఒక స్పూను
  10. ఆవాలు ఒక స్పూను
  11. ఇంగువ చిటికెడు
  12. పసుపు పావు స్పూను
  13. దనియాల పొడి ఒక స్పూను
  14. సాంబారు పొడి ఒక స్పూను
  15. ఎండుమిరప మూడు
  16. కరివేపాకు రెండు రెమ్మలు
  17. వెల్లుల్లి రెమ్మలు
  18. ఉప్పు తగినంత

సూచనలు

  1. బాండీ లో నూనె పోసి తాలింపు వేయాలి
  2. అవి చిటపట లాడాక ఎండుమిరప.వెల్లుల్లి .ఇంగువ వేయాలి
  3. వేగాక మంచి వాసన వచ్చాక.ఉల్లి మిరప కాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి
  4. తరువాత మిగతా కూరల ముక్కలు వేసి అర స్పూను ఉప్పు వేసి మగ్గించాలి
  5. తరువాత చింత పండు పులుసు పోయాలి
  6. ఉడికించిన కంది ప్పప్పుని వేసి బాగా కలపాలి
  7. దనియాల పొడి.ఉప్పు.కారం.పసుపు.సాంబారు పొడి.జీల కర్ర పొడి.
  8. అన్నీ వేసి కరివేపాకు కూడ వేసి ఒక పొంగు రానివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర