హోమ్ / వంటకాలు / ఫ్రూట్ సలాడ్

Photo of Fruit salad by Divya Bharathi Thondapu at BetterButter
796
1
0.0(0)
0

ఫ్రూట్ సలాడ్

Aug-09-2018
Divya Bharathi Thondapu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ సలాడ్ రెసిపీ గురించి

Fruit salad

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1/2 లీటరు
  2. వెనీలా కస్టర్డ్ పౌడర్ 5 చెంచాలు
  3. చెక్కర 10 నుండి 15 చెంచాలు
  4. పండ్లు ముక్కలుగా తరిగినవి (యాపిల్ , దానిమ్మ గింజలు , అరటిపండు మొదలగునవి )
  5. టూటీ ఫ్రూటీ ముక్కలు ఇష్టానుసారం

సూచనలు

  1. ముందుగా 3 చెంచాల పాలని ఒక చిన్న గిన్నె లోకి తీసుకొని 5 చెంచాల కస్టర్డ్ పొడి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోండి .
  2. అర లీటరు పాలని తీసుకొని మరిగించుకోండి
  3. పాలు వేడెక్కిన తరువాత కలుపుకొని పెట్టుకున్న కస్టర్డ్ పొడి మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి
  4. పాలు కొంచెం గట్టి పడేంత వరకు ఉడికించుకోండి .
  5. ఇప్పుడు ఇందులో 10 చెంచాల చెక్కర వేసుకోండి .
  6. చెక్కర కరిగేంత వరకు వేడి చేసుకోండి
  7. కస్టర్డ్ రెడీ అయిపొయింది
  8. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరింత చల్లగా చేసుకోండి
  9. తినే ముందు తరిగిన పండ్లు ఇష్టానుసారం వేసుకొని మిక్స్ చేసుకోండి
  10. గిన్నె లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసే ముందు టూటీ ఫ్రూటీ తో అలకరించుకోవటం మరువకండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర