హోమ్ / వంటకాలు / ఆలూ మెంతి పరోఠ

Photo of Potato menthi parotha by Ganeprameela  at BetterButter
485
7
0.0(0)
0

ఆలూ మెంతి పరోఠ

Aug-09-2018
Ganeprameela
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ మెంతి పరోఠ రెసిపీ గురించి

ఆలూ మెంతి పరోఠ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1కప్ మైదా
  2. 1 కప్ గోదుమ పిండి
  3. మెంతి కూర 3కట్టలు
  4. ఆలుగడ్డలు 3 పెద్దవి
  5. నెయ్యి 5స్పూన్స్
  6. ఉప్పు తగినంత
  7. కారం 1 స్పూన్
  8. నిమ్మకాయ 1
  9. పసుపు 1/4 స్పున్
  10. నూనె 2స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఆలుగడ్డలు ఉడికించాలి ఆలు ఉడికే లోపు మైదా పిండి గోదుమ పిండి రెండు కలిపి ఉప్పు వేసి బాగ కలిసేలా కల్పాలి
  2. 3 స్పూన్స్ నెయ్యి వేడిచేసి పిండిలో వేసి బాగ స్మూత్ గా కలిపి పక్కన పెట్టి
  3. ఉడికిన ఆలుగడ్డలు పొట్టు తీసీ స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లి పచ్చిమిర్చి తరుగు మెంతికూర తరుగు వేసి వేగిన తరువాత
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆలు బాగ మెత్తగా చిదిమేసి వేసి వేయించి కారం పసుపు ఉప్పు వేసి దించి నిమ్మకాయ రసం పిండి చల్లార పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి వేడి అయ్యేలోపు కలుపుకున్న పిండి పూరీకి సరిపడ పిండి ముద్ద తీస్కోని అరచేతిలో పెట్టి వెడల్పుగా వొత్తుకుని ఆలు మెంతి మిశ్రమాన్నీ మధ్యలో పెట్టి పిండి తో మూసి
  6. ఒక కవర్ పైన పెట్టి చేయితో చపాతీలా వొత్తుకొని నెయ్యి వేసి రెండు వైపులా కాల్చాలి అంతే మెంతి ఆలూ పరోఠ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర