పచ్చి పచ్చడి | PACHHI kaaram Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PACHHI kaaram recipe in Telugu,పచ్చి పచ్చడి, Kavitha Perumareddy
పచ్చి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

పచ్చి పచ్చడి వంటకం

పచ్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PACHHI kaaram Recipe in Telugu )

  • 1.ఉల్లిపాయలు 1
  • 2.టమాటాలు 3
  • 3.పచ్చిమిర్చి 15.లేదా మీ కారం కి తగినట్టు కొద్దిగా ఐనా వేసుకోవచ్చు
  • 4.వెల్లుల్లి రెబ్బలు 6
  • 5.ఉప్పు తగినంత.

పచ్చి పచ్చడి | How to make PACHHI kaaram Recipe in Telugu

  1. ముందుగా కూరగాయలు శుభ్రంచేసి పెట్టుకోవాలి.
  2. రోటిలో ముందుగా ఉప్పు పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి.
  3. తరువాత ఉల్లిపాయ వేసి దంచాలి.తరువాత వెల్లుల్లి రెబ్బలు టమాటాలు వేసి దంచాలి .
  4. తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ...అంతే ఇంకా పచ్చి పచ్చడి రెడీ...
  5. ఈ పచ్చడికి పోపు అవసరం లేదు ....

నా చిట్కా:

ఈ పచ్చడి దంచినప్పుడు చింది కళ్ళల్లో పడుతుంది. అందుకని నిదానంగా దంచుకోవాలి.

Reviews for PACHHI kaaram Recipe in Telugu (0)