పాటోళి | PDG Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PDG recipe in Telugu,పాటోళి, Sandhya Rani Vutukuri
పాటోళిby Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పాటోళి వంటకం

పాటోళి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PDG Recipe in Telugu )

  • కంది పప్పు 2 కప్పులు
  • ఉప్పు 1 చెంచా
  • పచ్చి మిర్చి 4
  • ఎండు మిర్చి 4
  • పోపు దినుసులు 2 చెంచాలు
  • కరివేపాకు 4 రెమ్మలు
  • చిన్న ఉల్లి పాయ తరుగు
  • నూనె 1 చిన్న కప్పు
  • వెల్లుల్లి 2 రెబ్బలు
  • పసుపు చిటికెడు
  • ఇంగువ చిటికెడు

పాటోళి | How to make PDG Recipe in Telugu

  1. కంది పప్పును 15 ని.లు నాన పెట్టండి.
  2. నానిన పప్పును బుట్టకు వేయండి.
  3. మిక్సీ గిన్నె లో వెల్లుల్లి, జీలకర్ర, పచ్చి, ఎండు మిర్చిలను మెత్త గా పట్టుకొని దానిలో పసుపు ను పప్పు ను వేసి బరకగా రుబ్బుకోవాలి.
  4. మూకుడు పెట్టుకొని నూనె వేసి, కాగాక పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, ఉల్లి తరుగు వేసి చిన్న మంట పై పొడి అయ్యే దాకా వేయించుకోవాలి.
  5. ఇష్టమైన వారు కొత్తిమీర చల్లి, పచ్చి పులుసు తో భోజనం లోకి తినాలి.

Reviews for PDG Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo