పాల చపాతీ | Paala chepathi Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paala chepathi recipe in Telugu,పాల చపాతీ, Kiran Gopisetti
పాల చపాతీby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

పాల చపాతీ వంటకం

పాల చపాతీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paala chepathi Recipe in Telugu )

  • 1/4 kg గోధుమ పిండి
  • చిటికెడు ఉప్పు
  • 1గ్లాస్ నీళ్ళు
  • 50 గ్రామ్స్ నెయ్యి
  • 1గ్లాస్ పాలు
  • 3 స్పూన్స్ పంచదార.
  • 2 యాలుకలు

పాల చపాతీ | How to make Paala chepathi Recipe in Telugu

  1. గోధుమపిండి లో ఉప్పు, నెయ్యి, తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా కలపాలి.
  2. చపాతీలు చేసి పెన్నo మీద నెయ్యి వేసి కాల్చాలి.
  3. పాలు కాచి పంచదార వేసి చపాతీ లు చిన్న ముక్కలుగా కట్ చేసి యాలుకలు పొడి వేసి కలపాలి.

Reviews for Paala chepathi Recipe in Telugu (0)