హోమ్ / వంటకాలు / పులిహోర

Photo of Pulihora by Kiran Gopisetti at BetterButter
1153
2
0.0(0)
0

పులిహోర

Aug-10-2018
Kiran Gopisetti
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులిహోర రెసిపీ గురించి

సాంప్రదాయక వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ

కావలసినవి సర్వింగ: 5

  1. చింతపండు 1/4 kg
  2. బియ్యం 1kg
  3. బెల్లం చిన్న ముక్క
  4. ఉప్పు 4 స్పూన్లు
  5. పసుపు 1 స్పూన్
  6. పచ్చి శనగపప్పు 2 స్పూన్లు
  7. సాయి మినపప్పు 2 స్పూన్లు
  8. చెనక్కాయ గుళ్ళు 100 గ్రాములు
  9. పచ్చి మిర్చి 6
  10. ఎండుమిర్చి 6
  11. కరివేపాకు 4 రెబ్బలు
  12. జీలకర్ర 2 స్పూన్లు
  13. ఆవాలు 2 స్పూన్లు
  14. ఇంగువ 1 స్పూన్
  15. నీళ్లు సరిపడా
  16. నూనె లేదా నెయ్యి 100 గ్రాములు.

సూచనలు

  1. ఒక గ్లాస్ బియ్యానికి రెండు చప్పున నీళ్లు పోసి అన్నం వండాలి.
  2. చింతపండు గుజ్జు తీసి ఉప్పు, బెల్లం, పసుపు ,పచ్చి మిర్చి, పచ్చి శనగపప్పు వేసి చిక్కగా ఉడికించాలి.
  3. అన్నం ఆరబెట్టి చింతపండు గుజ్జు అన్నానికి పట్టించాలి.
  4. పాన్లో నూనె లేదా నెయ్యి వేసి కాగిన తరువాత చెనక్కాయ గుళ్ళు, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తరువాత దించి
  5. ఆ తాలింపు అన్నానికి పట్టించాలి. అంతే కమ్మటి పులిహోర రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర