బొంబాయి రవ్వ ప్రసాదం | BOMBAI RAVVA PRASADAM Recipe in Telugu

ద్వారా Ram Ram  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BOMBAI RAVVA PRASADAM recipe in Telugu,బొంబాయి రవ్వ ప్రసాదం, Ram Ram
బొంబాయి రవ్వ ప్రసాదంby Ram Ram
  • తయారీకి సమయం

    2

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

బొంబాయి రవ్వ ప్రసాదం వంటకం

బొంబాయి రవ్వ ప్రసాదం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BOMBAI RAVVA PRASADAM Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ 1 గ్లాస్
  • పంచదార 1 1/2 గ్లాసు
  • నీళ్లు 3 గ్లాసులు
  • కిస్మిస్ కొద్దిగా
  • జీడిపప్పు కొద్దిగా
  • యాలకులు 3

బొంబాయి రవ్వ ప్రసాదం | How to make BOMBAI RAVVA PRASADAM Recipe in Telugu

  1. పాన్ పెట్టి 4 స్పూన్ల నెయ్యి వేసి బొంబాయి రవ్వను కొద్దిగా వేయించాలి..
  2. అది కొద్దిగా వేడి అయ్యాక 1 1/2 పంచదార వేసి..కలుపుకోవాలి
  3. ఇప్పుడు 3గ్లాసుల నీళ్లు రవ్వ లో వేసి కలుపుతు ఉండాలి..
  4. ఉండలు కట్టకుండా కలుపుతు ఉండాలి..దగ్గరపడనివ్వాలి
  5. యాలకులు పొడి చేసి వేసి బాగా కలుపుకోవాలి..స్టవ్ ఆపేయాలి.
  6. ఇప్పుడు వేరే పాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి..తయారు చేసిన బొంబాయి రవ్వ ప్రసాదంలో వెయ్యాలి..

Reviews for BOMBAI RAVVA PRASADAM Recipe in Telugu (0)