క్యాబేజీ పచ్చడి | Kabeji pachadi Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kabeji pachadi recipe in Telugu,క్యాబేజీ పచ్చడి, Kiran Gopisetti
క్యాబేజీ పచ్చడిby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

క్యాబేజీ పచ్చడి వంటకం

క్యాబేజీ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kabeji pachadi Recipe in Telugu )

  • క్యాబేజీ 100 గ్రాములు
  • పచ్చిమిర్చి 10
  • చింతపండు కొంచెం
  • ఉప్పు 2 స్పూన్స్
  • జీలకర్ర2 స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు 6
  • పసుపు 1స్పూన్
  • ఆయిల్ 6 స్పూన్లు
  • ఎండు మిర్చి 3
  • కరివేపాకు 2 రెబ్బలు
  • పచ్చిసనగపప్పు 1స్పూన్
  • సాయి మినపప్పు 1స్పూన్
  • ఆవాలు 1స్పూన్
  • ఇంగువ అర స్పూన్

క్యాబేజీ పచ్చడి | How to make Kabeji pachadi Recipe in Telugu

  1. పాన్లో కొంచెం ఆయిల్ వేసి కాగిన తరువాత పచ్చి మిర్చి వేయించాలి
  2. మిర్చి తీసి క్యాబేజీ సన్నగా తరిగింది పసుపు వేసి వేయించాలి,
  3. ఇవి చల్లారిన తరువాత ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు చేర్చి మిక్సలో పచ్చడి చేయాలి
  4. పాన్ వేడి చేసి ఆయిల్ వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తరువాత పచ్చట్లో కలపాలి.

Reviews for Kabeji pachadi Recipe in Telugu (0)