కొబ్బరి, మామిడికాయ పచ్చడి | Kobbari, mamidikaya pachadi Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kobbari, mamidikaya pachadi recipe in Telugu,కొబ్బరి, మామిడికాయ పచ్చడి, Kiran Gopisetti
కొబ్బరి, మామిడికాయ పచ్చడిby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

కొబ్బరి, మామిడికాయ పచ్చడి వంటకం

కొబ్బరి, మామిడికాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kobbari, mamidikaya pachadi Recipe in Telugu )

  • కొబ్బరి చిప్ప 1
  • మామిడికాయ 1
  • జీలకర్ర 1 స్పూన్
  • వెల్లుల్లి 5 రెబ్బలు
  • ఆవాలు 1స్పూన్
  • పచ్చి శనగపప్పు 1 స్పూన్
  • సాయి మినపప్పు 1 స్పూన్
  • ఎండు మిర్చి 2
  • కరివేపాకు 2 రెమ్మలు
  • పసుపు 1/2 స్పూన్
  • పచ్చి కారం 2 స్పూన్లు
  • ఉప్పు 11/2 , స్పూన్
  • నూనె 3 స్పూన్లు

కొబ్బరి, మామిడికాయ పచ్చడి | How to make Kobbari, mamidikaya pachadi Recipe in Telugu

  1. కొబ్బరి, మామిడి ( చెక్కు తీసి) చిన్న ముక్కలుగా చేయాలి.
  2. మిక్సీ జార్ లో ముక్కలు, ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు వేసి పచ్చడి చేయాలి.
  3. పాన్ లో ఆయిల్ వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తరువాత పచ్చట్లో వేసి కలపాలి.

Reviews for Kobbari, mamidikaya pachadi Recipe in Telugu (0)