హోమ్ / వంటకాలు / ఆలూ కుర్మా

Photo of ALOO KURMA by Ram Ram at BetterButter
1513
6
0.0(0)
0

ఆలూ కుర్మా

Aug-10-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ కుర్మా రెసిపీ గురించి

ఆలూ కుర్మా చపతిలోకి ,పూరిలో,బిర్యానిలో కలుకోవడానికి బాగుంటుంది..నేను మసాలా లేకుండా చేసి చూసా..చాలా రుచిగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 8

  1. బంగాళాదుంపలు 1/4కేజీ
  2. ఉల్లిపాయల చిరికలు 1 కప్పు(2 ఉల్లిపాయలు)
  3. జీడిపప్పు 10 గుళ్ళు
  4. గసగసాలు 1స్పూన్
  5. కొబ్బరి చిన్నముక్క
  6. ఉప్పు సరిపడా
  7. పచ్చి మిర్చి 4
  8. ఆవాలు 1/4స్పూన్
  9. జీలకర్ర 1/4స్పూన్
  10. మినపప్పు 1/2స్పూన్
  11. సేనగపప్పు 1/2స్పూన్
  12. కరివేపాకు కొద్దిగా
  13. కొత్తిమీర కొద్దిగా
  14. నూనె కొద్దిగా

సూచనలు

  1. బంగాళాదుంపలు ఉడికించి తోలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి..
  2. ఈలోపు ముందుగా జీడిపప్పును గసగసాలు ఒక గంటపాటు నానపెట్టుకోవాలి..
  3. గంట తర్వాత జీడిపప్పు,గసగసాలు,కొబ్బరి ముక్క వేసి మిక్సీలో పేస్ట్ రెడి చేసి పెట్టుకోవాలి..
  4. ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టి 5-6స్పూన్ల నూనె వేసి..ఆవాలు 1/4స్పూన్,జీలకర్ర 1/4స్పూన్,మినపప్పు 1/2స్పూన్,సేనగపప్పు1/2స్పూన్ పచ్చిమిర్చి 4 చిరికలు చేసి వేసుకోవాలి..
  5. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి జీడిపప్పు గసాగసాలు కొబ్బరి పేస్ట్ వేసి వేయించాలి.. పచ్చి వాసన పోయే వరకు..
  6. ఇప్పుడు పసుపు వేసి సరిపడా ఉప్పు వేసుకోవాలి..బంగాళదుంప ముక్కల్ని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి..
  7. చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర