పొట్లకాయ, పాల కూర | Potlakaya paala kura Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Potlakaya paala kura recipe in Telugu,పొట్లకాయ, పాల కూర, Kiran Gopisetti
పొట్లకాయ, పాల కూరby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

పొట్లకాయ, పాల కూర వంటకం

పొట్లకాయ, పాల కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Potlakaya paala kura Recipe in Telugu )

  • పొట్లకాయ 1 పెద్దది
  • ఉప్పు 1 స్పూన్
  • పసుపు కొంచెం
  • ఎండు మిర్చి 3
  • పాలు ఒక గ్లాస్
  • ఆవాలు ఒక స్పూన్
  • జీలకర్ర 1 స్పూన్
  • నూనె 2 స్పూన్స్

పొట్లకాయ, పాల కూర | How to make Potlakaya paala kura Recipe in Telugu

  1. 1, పొట్లకాయ రౌండ్ గా సన్నని ముక్కలు గా కోయాలి.
  2. 2,ఒక బౌల్ లో ఈ ముక్కలు ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టాలి.
  3. 3, ఇప్పుడు ముక్కల్లో ఉన్న నీరు పిండి ముక్కలు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  4. 4, పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి వేగిన తరువాత పొట్లకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి.
  5. 5, మధ్య మధ్య అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.
  6. 6,ముక్కలు మగ్గిన తరువాత పాలు పోసి 2 నిమిషాలు ఉంచి దించాలి.

Reviews for Potlakaya paala kura Recipe in Telugu (0)