హోమ్ / వంటకాలు / దబ్బకాయ పప్పు

Photo of Dabakkaya pappu by Sree Sadhu at BetterButter
473
2
0.0(0)
0

దబ్బకాయ పప్పు

Aug-10-2018
Sree Sadhu
17 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ పప్పు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా కొత్తగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. దబ్బకాయ రసం 1/2 కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. ఆవాలు 1/2 చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. ఇంగువ చిటికెడు
  7. కరివేపాకు 1 రెబ్బ
  8. పచ్చిమిరపకాయలు 2-3
  9. ఎండుమిరపకాయలు 2
  10. నీళ్లు 1 కప్
  11. కందిపప్పు 1 కప్
  12. పసుపు 1/2 చిటికెడు

సూచనలు

  1. ముందుగా కందిపప్పు ని పసుపు నీళ్లు పోసి ఉడికించాలి
  2. తరువాత ఒక పెనం పెట్టి అది వేడిఅయ్యాక అందులో నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి
  3. వేగినతరువాత అందులో ఇంగువ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగనివ్వాలి
  4. వేగినతరువాత అందులో ఉప్పు కారం నీళ్లు దబ్బకాయ రసం వేసి ఉదకానివ్వాలి
  5. ఉడికిన తరువాత అందులో పప్పు వేసి పొయ్యి మీద మరో కొన్ని నిముషాలు ఉడికించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర