అలసంత గారెలు | Alasantha garelu Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Alasantha garelu recipe in Telugu,అలసంత గారెలు, Kiran Gopisetti
అలసంత గారెలుby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

అలసంత గారెలు వంటకం

అలసంత గారెలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Alasantha garelu Recipe in Telugu )

  • అలసంతలు( బొబ్బర్లు) 1/2 కేజీ
  • ఉప్పు 2 స్పూన్లు
  • అల్లం కొంచెం
  • పచ్చిమిర్చి 8
  • జీలకర్ర 3 స్పూన్లు
  • నూనె 1/2 కేజీ

అలసంత గారెలు | How to make Alasantha garelu Recipe in Telugu

  1. అలసంతలు 4 1/2 గంటలు నానపెట్టాలి.
  2. అలసంతలు నీళ్ళు అన్నీ వడగట్టి అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పిండి కొంచెం బరకగా వేసి తీసేముందు జిలకర్ర వేసి పిండి గిన్నెలో కి తీసుకోవాలి.
  3. బాండీ పొయ్యిమీద పెట్టి ఆయిల్ పోసి కాగిన తరువాత పిండి గారెలు లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

Reviews for Alasantha garelu Recipe in Telugu (0)