మామిడికాయ పులిహోర | Mango pulihora Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango pulihora recipe in Telugu,మామిడికాయ పులిహోర, Ganiprameela Ganiprameela
మామిడికాయ పులిహోరby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మామిడికాయ పులిహోర వంటకం

మామిడికాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango pulihora Recipe in Telugu )

  • ఉడికించిన అన్నం 2 కప్స్
  • మామిడి కాయ పుల్లటిది 1/2 కాయ
  • పచ్చిమిర్చి 4-5
  • ఎండుమిర్చి 4
  • కర్వేపాకు 2 రెమ్మలు
  • పల్లీలు 1/4 కప్
  • చెనగపప్పు 1 స్పూన్
  • మినపప్పు 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • పసుపు 1/4 స్పూన్
  • ఇంగువ 1/4 స్పూన్
  • నూనే 4స్పున్స్

మామిడికాయ పులిహోర | How to make Mango pulihora Recipe in Telugu

  1. ముందుగా మామిడికాయ పొట్టు తీసి తురుముకొని అన్నం లో వేసి
  2. ఉప్పు తగినంత వేసి కల్పు కోవాలి
  3. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు పల్లీలు చెనగపప్పు మినపప్పు వేసి వేగుతుండగా
  4. పచ్చిమిర్చి తరుగు ఎండుమిర్చి పసుపు ఇంగువ వేసి కర్వెపాకు వేసి
  5. పోపు అన్నం లో కలిపి 5నిమిశాలు తరువాత వడ్డీంచుకుని తింటే బాగుంటుంది

Reviews for Mango pulihora Recipe in Telugu (0)