హోమ్ / వంటకాలు / వెజ్ బిర్యానీ

Photo of VEGTABLE BIRYANI by Ram Ram at BetterButter
789
1
0.0(0)
0

వెజ్ బిర్యానీ

Aug-10-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ బిర్యానీ రెసిపీ గురించి

బిర్యానీ మనం ఎప్పుడైనా ఫంక్షన్ లలో వరకు తినే వాళ్ళము. ఇప్పుడు అందరూ రోజువారీ లో ఈ వంటను సులభం గా చేసుకుంటున్నారు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బీన్స్ ముక్కలు 1/2 కప్పు
  2. ఆలూ ముక్కలు 1/2కప్పు
  3. కేరెట్ ముక్కలు 1/2కప్పు
  4. క్యాబేజీ ముక్కలు 1/2 కప్పు
  5. పచ్చి మిర్చి 6
  6. పుదీనా కొద్దిగా
  7. కొత్తిమీర కొద్దిగా
  8. పసుపు 1/4స్పూన్
  9. నిమ్మకాయ 1
  10. దాల్చిన చెక్క చిన్నది
  11. ఇలాచి 2
  12. లవంగాలు 4-5
  13. జాజి కాయ చిన్న ముక్క
  14. బిర్యానీ ఆకు 5
  15. షాయి జీరా 1స్పూన్
  16. అల్లం వెల్లులి పేస్ట్ 2స్పూన్లు
  17. ఉప్పు సరిపడా
  18. బియ్యo 1గ్లాస్
  19. నీళ్లు 2 1/2గ్లాసులు
  20. పెరుగు
  21. నెయ్యి
  22. నూనె

సూచనలు

  1. ముందుగా కూరగాయలన్నింటిని బాగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి..
  2. ఇప్పుడు ఒక గిన్నెలో కూరగాయ ముక్కలు పెరుగు అల్లం వెల్లులి పేస్ట్ ఉప్పు ముక్కలకు సరిపడా ,పసుపు నిమ్మరసం వేసి బాగా కలిపి పెట్టాలి..
  3. ఇప్పుడు ఒక మందపాటి బాండీ పెట్టి నెయ్యి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి..
  4. వేడి అయ్యాక బిర్యానీ దినుసులు అన్ని వేయాలి..వాటితో పాటు పుదీనా పచ్చిమిర్చి చిరికలు ఉల్లిపాయ చిరికలు కూడా వేసుకుని వేయించాలి..
  5. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి..
  6. అవి మగ్గిన తర్వాత నీళ్ళు 1 గ్లాస్ బియ్యానికి 2గ్లాసుల నీళ్లు..కూరగాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి 2 1/2 తీసుకోవాలి వేయాలి..నీళ్లను ముందుగానే కొలత తీసుకుని మరిగించి పెట్టాలి..ఇప్పుడు ఆ నీటిని కూరగాయ ముక్కలలో వేసుకోవాలి..
  7. ఇప్పుడు నీరు వెంటనే మరుగుతుంది కాబట్టి కడిగిన 1గ్లాస్ బియ్యం వేసి సరిపడా ఉప్పు వేసి..మూత పెట్టి ఉడికించాలి..
  8. అన్నం ఉడికిన తర్వాత కొద్దీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది..
  9. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర